denomination
ఇన్ని క్రైస్తవ సంఘాలు ఎందుకు ఉన్నాయి?
ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి; ఒక్కొక్కదానికి వేర్వేరు సంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాలు ఉన్నాయి. మనం ఏ సంఘంలో చేరాలి?
కాథలిక్, ఆర్థడాక్స్, బాప్టిస్ట్, లూథరన్, మెథడిస్ట్, ప్రెస్బిటేరియన్... డజన్ల కొద్దీ ప్రధాన క్రైస్తవ శాఖలు ఉన్నాయి; చాలా సంఘాలు ఆచారాల్లోను విశ్వాసాల్లోను ఉన్న తేడాలను ఎత్తిచూపుతూ ఇతర సంఘాల నుండి తమను తాము వేరుచేసుకుంటాయి.
ఒకరు తనకు బాగా సరిపోయే సంఘంలో చేరేలా వేర్వేరు సంఘాలు ఉండటం క్రైస్తవ్యానికి మంచిదేనా?
క్రైస్తవుల మధ్య విభేదాలు అపొస్తలుడైన పౌలు కాలంలోనే మొదలయ్యాయి. కొరింథులోని సంఘానికి అతడు ఇలా వ్రాశాడు.