ప్రధాన కంటెంట్‌కు వెళ్లండి

christianity

యేసు ఎవరు, ఆయన ఎందుకు అంత ముఖ్యమైనవాడు?

యేసు ఎవరు?

మనిషా? ప్రవక్తా? దేవుని కుమారుడా, లేక స్వయంగా దేవుడా? ఆయనలో నిజంగా ప్రత్యేకమైనది ఏదైనా ఉందా?

ఆయన ఇల్లు కట్టేవారు విస్మరించిన మూలరాయి; ధర్మశాస్త్ర పండితులు తిరస్కరించిన వ్యక్తి; మానవాళి తడబడిన రాయి. అయినా ఆయన భూమిపై జీవించిన వారందరిలో అత్యంత ప్రసిద్ధుడయ్యాడు. ఆయన జీవితం, ఆయన బోధనలు మానవాళిని అబ్రాహాము నుండి వచ్చిన మూడు గొప్ప మతాలుగా విభజించాయి.

ఆయన మానవాళి కోసం చేసినదానిలో అంత ప్రత్యేకత ఏమిటి? అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? తెలుసుకుందాం.

“మీ శత్రువులను ప్రేమించండి” అంటే అర్థమేమిటి?

అసాధ్యమనిపించే ఒక ఆజ్ఞ

మనం మన పొరుగువారిని, కుటుంబాన్ని, స్నేహితులను ప్రేమించగలం. కానీ శత్రువును ప్రేమించడం అంటే ఏమిటి? నిజంగా మనం అలా చేయాల్సిన అవసరం ఉందా?

యాకోబు దేవునితో కుస్తీ పట్టి గెలిచాడు. దాని అర్థం ఏమిటి?

యాకోబు తన సోదరుడైన ఏశావును కలవడానికి ఇంటికి వెళ్తున్నప్పుడు, రాత్రంతా దేవునితో కుస్తీ పట్టాడు; తెల్లవారుజామున అతడు గెలిచాడని అతనికి చెప్పబడింది. దాని అర్థం ఏమిటి? సాధారణ మనిషి దేవునిపై ఎలా గెలవగలడు?

నదివద్ద ఆ రాత్రి

యాకోబు ఇరవై సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఏశావు అతన్ని చంపాలనుకున్నందువల్లే అతడు ఒకప్పుడు ఇల్లు విడిచి వెళ్లాడు. ఇప్పుడు ఏశావు ఒక సైన్యంతో తనను కలవడానికి వస్తున్నాడని అతడు విన్నాడు:

మనం దేవుని ఎలా అనుసరించాలి? మనం ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు?

మన జీవితంలో, వయస్సు పెరిగే కొద్దీ, సరిగ్గా ఎలా జీవించాలి, సరైన విధంగా ఎలా నడుచుకోవాలి, సంతోషాన్ని, జీవితానికి నిజమైన అర్థాన్ని ఎక్కడ వెతకాలి అనే ఆలోచనలు మనకు తరచుగా వస్తుంటాయి. ఖరీదైన వస్తువులు కొనడంలో గానీ, మన విజయాల్లో గానీ మనకు సంతృప్తి దొరకదు…

యేసు మన ప్రాణాలను రక్షిస్తాడనిమనం విన్నాం. అది సరిపోతుందా, లేక మనమే స్వయంగా ఏదైనా చేయాల్సిన అవసరం ఉందా?

ఇన్ని క్రైస్తవ సంఘాలు ఎందుకు ఉన్నాయి?

ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి; ఒక్కొక్కదానికి వేర్వేరు సంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాలు ఉన్నాయి. మనం ఏ సంఘంలో చేరాలి?

కాథలిక్, ఆర్థడాక్స్, బాప్టిస్ట్, లూథరన్, మెథడిస్ట్, ప్రెస్బిటేరియన్... డజన్ల కొద్దీ ప్రధాన క్రైస్తవ శాఖలు ఉన్నాయి; చాలా సంఘాలు ఆచారాల్లోను విశ్వాసాల్లోను ఉన్న తేడాలను ఎత్తిచూపుతూ ఇతర సంఘాల నుండి తమను తాము వేరుచేసుకుంటాయి.

ఒకరు తనకు బాగా సరిపోయే సంఘంలో చేరేలా వేర్వేరు సంఘాలు ఉండటం క్రైస్తవ్యానికి మంచిదేనా?

క్రైస్తవుల మధ్య విభేదాలు అపొస్తలుడైన పౌలు కాలంలోనే మొదలయ్యాయి. కొరింథులోని సంఘానికి అతడు ఇలా వ్రాశాడు.

మహమ్మారి పట్ల క్రైస్తవుని స్పందన ఏమిటి?

అదుపు చేయలేని ఒక వైరస్ గొప్ప తుఫానులా ఖండాలను దాటి ప్రయాణిస్తూ మన చుట్టూ ఉన్న ప్రజలకు సోకుతోంది. మనలో కొందరికి అది ఉద్యోగాలను, మనం ప్రేమించినవారి ప్రాణాలను దూరం చేస్తోంది. చికిత్స లేని ఈ వైరస్ ఎదుట మనం నిస్సహాయంగా ఉన్నట్లు భావిస్తున్నాం. గాలివానలో ఒక చిన్న పడవలో తేలియాడుతున్నట్లు మనకు అనిపిస్తోంది.